బాలీవుడ్ బ్యూటీ ప్రియాంక చోప్రా హాలీవుడ్‌లో బిజీగా ఉంది. తాజాగా ఆమె హాట్ ఫోటోలు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి. అందులో ప్రియాంక ధరించిన బ్లాక్ డ్రెస్ అందరి దృష్టిని ఆకర్షించింది. ఆ ఫోటోలపై మీరు కూడా ఓ లుక్కేయండి. గ్లోబల్ ఫ్యాషన్ ఐకాన్ ప్రియాంక చోప్రా జోనాస్ స్టైల్ తో ఎప్పటికప్పుడు అభిమానులను ఆశ్చర్యపరుస్తూనే ఉంటుంది. ఇటీవల ప్రియాంక బల్గారీ ఈవెంట్‌లో తన అద్భుతమైన లుక్ తో అభిమానులను ఆశ్చర్యపరిచింది.
ఇప్పుడు ప్రియాంక చోప్రా బ్లాక్ డ్రెస్ లో హాట్ హాట్ గా కనిపించిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. ఆ ఫోటోలు చూసిన నెటిజన్లు సో హాట్ అంటూ కామెంట్స్ చేస్తున్నారు. ప్రియాంక బోల్డ్‌గా బ్లాక్ డ్రెస్‌లో తన క్లీవేజ్ లుక్ తో ఉన్న ఫోటోలను పోస్ట్ చేయడంతో ఆర్‌సీబీ మ్యాచ్‌ని చూడాలా నిన్ను చూడాలా తేల్చుకోలేకపోతున్నాము అంటూ కామెంట్స్ చేస్తున్నారు.ప్రియాంక చోప్రా, నిక్ జోనాస్ ప్రపంచంలోనే అత్యంత శక్తివంతమైన స్టార్ కపుల్స్ లో ఒకరు. మాజీ ప్రపంచ సుందరి ప్రియాంక ప్రస్తుతం తన భర్త నిక్ జోనాస్‌తో కలిసి లాస్ ఏంజిల్స్‌లో స్థిరపడింది
ప్రియాంక, నిక్ ఇద్దరూ తమ కెరీర్‌లో బిజీగా ఉన్నారు. ప్రియాంక సినిమాలు, వెబ్ సిరీస్‌లతో బిజీగా ఉంటే, నిక్ ఈవెంట్‌లతో బిజీగా ఉన్నాడు. మాజీ ప్రపంచ సుందరి ప్రియాంక చోప్రా ప్రస్తుతం బాలీవుడ్ ను పూర్తిగా పక్కన పెట్టేసి హాలీవుడ్ సినిమాల్లో నటిస్తోంది.బాలీవుడ్‌లో ఎన్నో హిట్ సినిమాల్లో నటించి అభిమానులను సంపాదించుకున్న నటి ప్రియాంక చోప్రా సోషల్ మీడియాలో కూడా యాక్టివ్‌గా ఉంటుంది. ఆమె తరచుగా ఫోటోలను షేర్ చేస్తూ ఫాలోవర్స్ కు హాట్ ట్రీట్ ఇస్తుంది. ప్రియాంకకు భారత్‌లో అభిమానుల సంఖ్య ఎక్కువగానే ఉంది. ఆమె చోప్రా తెలుగు, తమిళం, హిందీ, హాలీవుడ్ భాషల్లో నటించింది. ప్రియాంక-నిక్ జోనాస్ ఆస్తుల విలువ ₹1253 కోట్లు అని గతంలో వార్తలు వచ్చాయి