కడప జిల్లా… కడప కోర్టులో షర్మిల, సునీతకు మరోసారి ఎదురుదెబ్బ
ఎన్నికల ప్రచారంలో వివేకా హత్య కేసు ప్రస్తావించరాదన్న. కడప కోర్టు ఆర్డర్‌ను డిస్మిస్ చేయాలని హైకోర్టులో సునీత పిటిషన్. సునీత పిటిషన్‌ను కొట్టేసిన హైకోర్టు. కడప కోర్టులోనే తేల్చుకోవాలన్న హైకోర్టు. హైకోర్టు ఆదేశాల మేరకు విచారణ చేపట్టిన కడప కోర్టు…ఇరువురి వాదనలు విన్న కడప కోర్టు. షర్మిల, సునీత దాఖలు చేసిన పిటిషన్‌ను కొట్టేసిన కడప కోర్టు… తప్పుడు సమాచారంతో పిటిషన్ వేశారన్న కడప కోర్టు.. షర్మిల, సునీతకు రూ.10 వేల జరిమానా విధించి, జరిమానాను జిల్లా లీగల్ సెల్‌కు కట్టాలన్న కడప కోర్టు…