⚪ న్యూఢిల్లీ
◻️ సోనియా, రాహుల్‌కు షాక్ ఇచ్చిన ఈ డి అధికారులు..
◻️ దాదాపు రూ.752 కోట్ల ఆస్తులు అటాచ్ చేసిన ఈడీ …
◻️ సంచలనం సృష్టించిన నేషనల్ హెరాల్డ్ కేసులో ఆస్తులు అటాచ్
◻️ న్యూ ఢిల్లీ, ముంబై, లక్నోలోని పలు పట్టణాల్లో ఉన్న ఆస్తులు అటాచ్…
◻️ ఐదు రాష్ట్రాల ఎన్నికల నేపథ్యంలో పలు రాష్టాల్లో కాంగ్రెస్ నాయకుల ఇండల్లో కొనసాగుతున్న ED సోదాలు….