అమరావతి : ఏపీలో నేటి నుండి మద్యం ధరలు పెంచుతూ ఎక్సైజ్ శాఖ ఉత్తర్వులు
క్వార్టర్‌పై రూ.10, ఫుల్ బాటిల్‌పై రూ.20 ధర పెంపు
ఫారిన్ లిక్కర్ ధరలు 20% పెంపు
రిటైల్ ఎక్సైజ్ ట్యాక్స్ ను రూపాయల నుంచి శాతాల్లోకి మార్చిన ప్రభుత్వం
ఏఆర్‌ఈటీ శ్లాబులు రూపాయల్లో ఉన్నందున అన్ని బ్రాండ్లపై సమానంగా లేని పన్నులు
అన్నీ ఒకేలా ఉండటం కోసం నిర్ణీత ధర నుంచి ఏఆర్‌ఈటీని శాతాల్లోకి మార్చిన ఎక్సైజ్ శాఖ
ఐఎంఎఫ్ఎల్ కనీస ధర రూ.2,500లోపు ఉంటే దానిపై 250 శాతం, రూ.2,500 దాటితే 150 శాతం పెంపు
బీరుపై 225 శాతం, వైన్‌పై 200 శాతం పెంపు
ఫారిన్ లిక్కర్‌పై 75 శాతం ఏఆర్‌ఈటీ పెంపు
ఒక ఫుల్ బాటిల్ ప్రస్తుతం రూ.570 ఉంటే రూ.590కి పెంపు
మరో బ్రాండ్ క్వార్టర్ రూ.200 నుంచి రూ.210కి పెంపు