తిరుపతి: అందుల పాఠశాలలో విద్యార్థుల మధ్య ఘర్షణ . తిరుపతి టిటిడి చెవిటి మూగ పాఠశాల లోని ఓ విద్యార్థి పై సహచర విద్యార్థులు నిప్పంటించిన ఘటన. వడమాల పేట రజక కాలనీ కు చెందిన దాము కుమారుడు చందు విద్యార్థి 70 శాతం కాలిపోయిన శరీరం పరిస్థితి విషమం, తిరుపతి రుయా ఆసుపత్రికి తరలింపు నిన్న 4 గంటలు సమయంలో విద్యార్థుల మధ్య ఘర్షణ .
కాలిన గాయాల పాలైన చందు,తనపై కెమికల్ ఆయిల్ పోసి నిప్పు పెట్టారని రాసి చూపిస్తున్న వైనం. దాడి చేసిన వారిని కాపాడే ప్రయత్నం చేస్తున్న హాస్టల్ వార్డెన్ సిబ్బంది. తమకు న్యాయం చేయాలి అంటున్న బాధిత విద్యార్థి తల్లిదండ్రులు, హాస్టల్ లో సి.సి. పుటేజి పరిశీలించాలని డిమాండ్ చేస్తున్న బాధితుడి బంధువులు.