Breaking News :

హ్యాపీ ‘కోడి కత్తి డే’ జ‌గ‌న్.. టీడీపీ సెటైరిక‌ల్ ట్వీట్‌..

ఓట్ల లెక్కింపు కేంద్రంలో అలజడులు సృష్టిస్తే జైలుకే: సీఈవో

ప్రతి 30 నిమిషాలకు ఒక రౌండ్ ఫలితం

తెలంగాణ కొత్త రాజముద్ర ఆవిష్కరణ వాయిదా

నగరాలు, పట్టణాల్లో రోడ్లపై దృష్టిపెట్టాలి: సీఎం జగన్‌ ఆదేశం

YSRCP Bus Yatra: ఇది కదా మాట నిలబెట్టుకోవడం అంటే..

Amit Shah: బీజేపీనీ ఆశీర్వదించండి.. బీసీని సీఎం చేస్తాం..

హైదరాబాద్ ఇంచార్జి పోలీస్ కమిషనర్ గా విక్రమ్ సింగ్ మాన్

Form 7a ద్వారా టిడిపి సానుభూతిపరుల ఓట్లు తొలగిస్తున్నారని ఎన్నికల అధికారికి ఫిర్యాదు చేసిన టిడిపి బృందం

ఛలో విశాఖపట్నం.. సీఎంఓ కార్యాలయం షిఫ్ట్ చేస్తూ జీఓ 2015 విడుదల చేసిన జగన్ ప్రభుత్వం..

విద్యుత్ శాఖ మాత్యులు శ్రీ పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారి పుట్టినరోజు శుభకాంక్షలు

వైఎస్సార్‌సీపీ మీటింగ్‌లో అనేక కీలక అంశాలపై సీఎం జగన్‌ ప్రసంగిస్తారు: సజ్జల

ఏపీ హైకోర్టులో ముందస్తు బెయిల్ పిటిషన్ వేసిన డైరెక్టర్ రాంగోపాల్ వర్మ

సినీ హీరో రామ్ చరణ్ క్షమాపణ చెప్పాలని డిమాండ్

12 గంటల్లో 10 వేల డాలర్లు పెరిగిన బిట్ కాయిన్ ధర

అమెరికా ఉపాధ్యక్షుడు మన ఆంధ్రా..అల్లుడే..!

అమిత్ షా గారితో భేటీ అయిన ఉప ముఖ్యమంత్రి శ్రీ పవన్ కళ్యాణ్ గారు

గాజా ఆర్థిక పునరుజ్జీవానికి 350 ఏళ్లు! ఐక్యరాజ్య సమితి నివేదిక

భారత ప్రధాన న్యాయమూర్తిగా జస్టిస్ సంజీవ్ ఖన్నా..

ఈవీఎంలను ఈజీగా హ్యాక్ చేయొచ్చు-ఎలాన్ మస్క్

‘ప్రధాని’గా బాధ్యతలు స్వీకరించిన‌ ‘మోదీ’

మోదీ పేరు ఏకగ్రీవం..రాష్ట్రపతిని కలుసుకోనున్న ఎన్డీయే నేతలు

December 23, 2024

టీడీపీ నుంచి వైఎస్సార్ సీపీలోకి పెద్ద ఎత్తున చేరికలు

జగనన్నను మళ్లీ ముఖ్యమంత్రిగా చేసుకుందామని పిలుపు నిచ్చిన టీటీడీ చైర్మన్, ఎమ్మెల్యే భూమన కరుణాకరరెడ్డి

అందరికీ మరిన్ని మేళ్లు జరుగుతాయన్న డిప్యూటీ మేయర్ భూమన అభినయ్

తిరుపతి: మనందరికి మంచి చేస్తున్న జగనన్నకు ఓట్లు వేసి, మళ్లీ ముఖ్యమంత్రిని చేసుకుందామని టీటీడీ చైర్మన్, తిరుపతి ఎమ్మెల్యే భూమన కరుణాకర రెడ్డి పిలుపు నిచ్చారు. తిరుపతిని మరింత అభివృద్ధి చేసుకుందామన్నారు. తిరుపతి 33 వ డివిజన్ టీడీపీ ఇంచార్జ్ ఎన్ వీ రమణారెడ్డి ఆ పార్టీకి గుడ్ బై చెప్పి వైఎస్సార్ సీపీలో చేరగా, భూమన కరుణాకర రెడ్డి కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. ఈ సందర్భంగా పద్మావతి పురంలోని భూమన నివాసం వద్ద జరిగిన కార్యక్రమాన్ని ఉద్దేశించి భూమన కరుణాకర రెడ్డి మాట్లాడారు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి అధ్వర్యంలో
అభివృద్ధి, సంక్షేమ పథకాలు అందుతున్నాయని తెలిపారు. సామాన్యులకు మంచి చేయాలని జగనన్న భావిస్తుంటే… దీన్ని చంద్రబాబు ఆయనకు కొమ్ము కాస్తున్న పవన్ కల్యాణ్ అన్యాయం, అక్రమం అని అంటున్నారని పేర్కొన్నారు. ఈ ఎన్నికల్లో కూడా చంద్రబాబు, పవన్ కల్యాణ్ ను ఓడించి, బుద్ది చెప్పాలన్నారు. తిరుపతి నగర డిప్యూటీ మేయర్ భూమన అభినయ్ మాట్లాడుతూ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ఆశీస్సులు, ప్రజల సహకారంతో తిరుపతి అన్ని విధాలా అభివృద్ధి జరుగుతోందని తెలిపారు. వైఎస్సార్ సీపీ ని గెలిపించుకుని, మరింత అభివృద్ధి సాధిద్దామని పిలుపు నిచ్చారు. వైఎస్సార్ సీపీ బలోపేతానికి, విజయానికి ప్రతి ఒక్కరూ కృషి చేయాలని పిలుపు నిచ్చారు. అంకిత భావంతో పని చేసే వారందరికీ, వారి సేవలకు తప్పకుండా తగిన గుర్తింపు ఉంటుందని భూమన అభినయ్ హామీ ఇచ్చారు.

టీడీపీ నుంచి వైఎస్సార్ సీపీలోకి…

ఎన్ వీ రమణారెడ్డి సహా పెద్ద ఎత్తున టీడీపీ నుంచి వైఎస్సార్ సీపీలో చేరారు. ప్రతి ఒక్కరినీ భూమన కరుణాకర రెడ్డి, భూమన అభినయ్ సాదరంగా వైఎస్సార్ సీపీలోకి స్వాగతించారు. వైఎస్సార్ సీపీలో
శ్రీనివాసులు, రవి కుమార్, బాలాజీ, శ్రీకాంత్, సునీత, జ్యోతి అంజలి, తులసమ్మ, ఝాన్సీ,ఉమా, లక్ష్ని, మహేష్, మహేష్ రెడ్డి, కుమార్, మణి, అనిల్ కుమార్, శేఖర్ రెడ్డి, పవన్, మోహన్ రెడ్డి, కోదండ తదితరులు పార్టీలో చేరారు.‌ ఈ కార్యక్రమం లో వైఎస్సార్ సీపీ నాయకులు ఎస్ కే ఇమామ్, దూది శివా రాయల్, సయ్యద్ అహ్మద్ షఫీ ఖాదిరి ఇమ్రాన్ భాష తదితరులు పాల్గొన్నారు.

Read Previous

నల్లగొండ జిల్లాలో దారుణం..

Read Next

ఎమ్మెల్యే కారు పై బాంబు దాడి

Leave a Reply

Most Popular