Breaking News :

హ్యాపీ ‘కోడి కత్తి డే’ జ‌గ‌న్.. టీడీపీ సెటైరిక‌ల్ ట్వీట్‌..

ఓట్ల లెక్కింపు కేంద్రంలో అలజడులు సృష్టిస్తే జైలుకే: సీఈవో

ప్రతి 30 నిమిషాలకు ఒక రౌండ్ ఫలితం

తెలంగాణ కొత్త రాజముద్ర ఆవిష్కరణ వాయిదా

నగరాలు, పట్టణాల్లో రోడ్లపై దృష్టిపెట్టాలి: సీఎం జగన్‌ ఆదేశం

YSRCP Bus Yatra: ఇది కదా మాట నిలబెట్టుకోవడం అంటే..

Amit Shah: బీజేపీనీ ఆశీర్వదించండి.. బీసీని సీఎం చేస్తాం..

హైదరాబాద్ ఇంచార్జి పోలీస్ కమిషనర్ గా విక్రమ్ సింగ్ మాన్

Form 7a ద్వారా టిడిపి సానుభూతిపరుల ఓట్లు తొలగిస్తున్నారని ఎన్నికల అధికారికి ఫిర్యాదు చేసిన టిడిపి బృందం

ఛలో విశాఖపట్నం.. సీఎంఓ కార్యాలయం షిఫ్ట్ చేస్తూ జీఓ 2015 విడుదల చేసిన జగన్ ప్రభుత్వం..

విద్యుత్ శాఖ మాత్యులు శ్రీ పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారి పుట్టినరోజు శుభకాంక్షలు

వైఎస్సార్‌సీపీ మీటింగ్‌లో అనేక కీలక అంశాలపై సీఎం జగన్‌ ప్రసంగిస్తారు: సజ్జల

శివారు కాలనీలే టార్గెట్‌

ఏపీ హైకోర్టులో ముందస్తు బెయిల్ పిటిషన్ వేసిన డైరెక్టర్ రాంగోపాల్ వర్మ

సినీ హీరో రామ్ చరణ్ క్షమాపణ చెప్పాలని డిమాండ్

12 గంటల్లో 10 వేల డాలర్లు పెరిగిన బిట్ కాయిన్ ధర

అమెరికా ఉపాధ్యక్షుడు మన ఆంధ్రా..అల్లుడే..!

అమిత్ షా గారితో భేటీ అయిన ఉప ముఖ్యమంత్రి శ్రీ పవన్ కళ్యాణ్ గారు

గాజా ఆర్థిక పునరుజ్జీవానికి 350 ఏళ్లు! ఐక్యరాజ్య సమితి నివేదిక

భారత ప్రధాన న్యాయమూర్తిగా జస్టిస్ సంజీవ్ ఖన్నా..

ఈవీఎంలను ఈజీగా హ్యాక్ చేయొచ్చు-ఎలాన్ మస్క్

‘ప్రధాని’గా బాధ్యతలు స్వీకరించిన‌ ‘మోదీ’

June 14, 2025

రోడ్డు పనులు పరిశీలించిన ఎమ్మెల్యే అనంత

అనంతపురం, అక్టోబర్ 08 : నగరంలోని లక్ష్మీనగర్ నుండి నడిమి వంక కు పోవు జన్మభూమి రోడ్ నిర్మాణం పనులను ఎమ్మెల్యే అనంత వెంకటరామిరెడ్డి పరిశీలించారు. ఆదివారం ఉదయం జన్మభూమి రోడ్ నిర్మాణం పనులను చేపట్టారు. ఈ సందర్భంగా జేసీఎస్ కన్వీనర్ చింతకుంట మధు తో కలిసి ఆయన రోడ్డు నిర్మాణం పనులను పరిశీలించారు. రోడ్డును నాణ్యతతో వేయాలని అధికారులు, కాంట్రాక్టర్‌ను ఆదేశించారు. ట్రాఫిక్ అంతరాయం కలుగకుండా త్వరితగతిన పనులు పూర్తి చేయాలని ఆదేశించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత అనంతపురం చరిత్రలోనే ఎన్నడూ లేని విధంగా రోడ్లు, డ్రైనేజ్ నిర్మాణం పనులను చేపట్టామన్నారు. ఇప్పటికే అనంతపురం నగరంలోని ప్రధాన రహదారుల విస్తరణ పనులు పూర్తి కావచ్చాయని, వాటితో పాటు వీధుల్లో, చిన్న చిన్న సందుల్లో కూడా సీసీ రోడ్ నిర్మించామన్నారు. రానున్న రెండు మూడు నెలల్లో అంతర్గత రోడ్లు నిర్మణం పనులను కూడా పూర్తి చేస్తామన్నారు. రుద్రంపేట ప్రధాన రహదారి అద్వాన్నంగా ఉన్నదని, ఇప్పటికే బ్రిడ్జ్ నిర్మాణం పనులు చేపట్టామని అతి త్వరలోనే రోడ్ విస్తరణ పనులను కూడా చేపడుతామని స్పష్టం చేశారు

Read Previous

Infection in CM KCR’s chest: KTR

Read Next

ఘన సత్కారం

Leave a Reply

Most Popular