Breaking News :

హ్యాపీ ‘కోడి కత్తి డే’ జ‌గ‌న్.. టీడీపీ సెటైరిక‌ల్ ట్వీట్‌..

ఓట్ల లెక్కింపు కేంద్రంలో అలజడులు సృష్టిస్తే జైలుకే: సీఈవో

ప్రతి 30 నిమిషాలకు ఒక రౌండ్ ఫలితం

తెలంగాణ కొత్త రాజముద్ర ఆవిష్కరణ వాయిదా

నగరాలు, పట్టణాల్లో రోడ్లపై దృష్టిపెట్టాలి: సీఎం జగన్‌ ఆదేశం

YSRCP Bus Yatra: ఇది కదా మాట నిలబెట్టుకోవడం అంటే..

Amit Shah: బీజేపీనీ ఆశీర్వదించండి.. బీసీని సీఎం చేస్తాం..

హైదరాబాద్ ఇంచార్జి పోలీస్ కమిషనర్ గా విక్రమ్ సింగ్ మాన్

Form 7a ద్వారా టిడిపి సానుభూతిపరుల ఓట్లు తొలగిస్తున్నారని ఎన్నికల అధికారికి ఫిర్యాదు చేసిన టిడిపి బృందం

ఛలో విశాఖపట్నం.. సీఎంఓ కార్యాలయం షిఫ్ట్ చేస్తూ జీఓ 2015 విడుదల చేసిన జగన్ ప్రభుత్వం..

విద్యుత్ శాఖ మాత్యులు శ్రీ పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారి పుట్టినరోజు శుభకాంక్షలు

వైఎస్సార్‌సీపీ మీటింగ్‌లో అనేక కీలక అంశాలపై సీఎం జగన్‌ ప్రసంగిస్తారు: సజ్జల

ఏపీ హైకోర్టులో ముందస్తు బెయిల్ పిటిషన్ వేసిన డైరెక్టర్ రాంగోపాల్ వర్మ

సినీ హీరో రామ్ చరణ్ క్షమాపణ చెప్పాలని డిమాండ్

12 గంటల్లో 10 వేల డాలర్లు పెరిగిన బిట్ కాయిన్ ధర

అమెరికా ఉపాధ్యక్షుడు మన ఆంధ్రా..అల్లుడే..!

అమిత్ షా గారితో భేటీ అయిన ఉప ముఖ్యమంత్రి శ్రీ పవన్ కళ్యాణ్ గారు

గాజా ఆర్థిక పునరుజ్జీవానికి 350 ఏళ్లు! ఐక్యరాజ్య సమితి నివేదిక

భారత ప్రధాన న్యాయమూర్తిగా జస్టిస్ సంజీవ్ ఖన్నా..

ఈవీఎంలను ఈజీగా హ్యాక్ చేయొచ్చు-ఎలాన్ మస్క్

‘ప్రధాని’గా బాధ్యతలు స్వీకరించిన‌ ‘మోదీ’

మోదీ పేరు ఏకగ్రీవం..రాష్ట్రపతిని కలుసుకోనున్న ఎన్డీయే నేతలు

December 23, 2024

తన తల్లిని బెదిరించడానికే కేసులు నమోదు చేస్తున్నారని పీడీపీ చీఫ్‌, కశ్మీర్‌ మాజీ సీఎం మెహబూబా ముఫ్తీ కుమార్తె ఇల్తిజా

శ్రీనగర్‌: తన తల్లిని బెదిరించడానికే కేసులు నమోదు చేస్తున్నారని పీడీపీ చీఫ్‌, కశ్మీర్‌ మాజీ సీఎం మెహబూబా ముఫ్తీ కుమార్తె ఇల్తిజా అన్నారు. అధికార యంత్రాంగం ఇలాంటి ఎత్తుగడలు ఎన్నివేసినా తమ పార్టీ నిజాలు చెప్పడాన్ని ఆపదన్నారు. మే 25న ఎన్నికల పోలింగ్‌ వేళ పీడీపీ కార్యకర్తలు, ఎన్నికల ఏజెంట్లను నిర్బంధించడంపై మెహబూబా నిరసన తెలపడంతో ఎన్నికల నియమావళిని ఉల్లంఘించారంటూ పోలీసులు తాజాగా కేసు నమోదు చేశారు. దీనిపై పీడీపీ మీడియా సలహాదారుగా ఉన్న ఇల్తిజా ముఫ్తీ తీవ్రంగా మండిపడ్డారు. ఈ చర్యలు తమను భయపెట్టడానికేనన్నారు. వీటికి భయపడి తాము ఎవరిముందూ మోకరిల్లబోమన్నారు. 
జమ్మూకశ్మీర్‌లోని అనంత్‌నాగ్-రాజౌరీ లోక్‌సభ స్థానానికి శనివారం పోలింగ్ జరుగుతున్నప్పుడు ముఫ్తీ రోడ్డుపై కూర్చొని నిరసన తెలపడాన్ని ప్రస్తావించిన ఇల్తిజా.. తన తల్లికి సీన్ క్రియేట్ చేయడం ఇష్టం లేదన్నారు. తమ పార్టీ కార్యకర్తలు, ఎన్నికల ఏజెంట్ల నిర్బంధంపైనే ఆమె నిరసన తెలపాలనుకున్నారని చెప్పారు. ఒక మాజీ సీఎం వీధుల్లోకి రావాల్సివచ్చినప్పుడు.. ఇక ప్రజాస్వామ్యం గురించి ఏం మాట్లాడతామని ప్రశ్నించారు. పోలింగ్‌కు కొన్ని గంటల ముందు పోలీసులు పీడీపీ కార్యకర్తలు, ఎన్నికల ఏజెంట్లను ఎత్తుకెళ్లారని.. ఆపై వారిని మిలిటెంట్లకు చెందిన ఓవర్‌ గ్రౌండ్‌వర్కర్లు గా ముద్ర వేశారని ఆరోపించారు. 1990లో మాదిరిగానే, పోలింగ్‌కు ముందురోజు రాత్రి పోలీసులు వారిని నిర్బంధించారని ఆరోపించారు.

Read Previous

ఏపీలో ఐసెట్‌ , ఈసెట్‌ ఫలితాల విడుదలకు రంగం సిద్ధం

Read Next

రాష్ట్రంలో ప్రభుత్వ స్కూళ్లలో అడ్మిషన్లు పెంచడంపై సర్కార్ బడి

Leave a Reply

Most Popular