Breaking News :

హ్యాపీ ‘కోడి కత్తి డే’ జ‌గ‌న్.. టీడీపీ సెటైరిక‌ల్ ట్వీట్‌..

ఓట్ల లెక్కింపు కేంద్రంలో అలజడులు సృష్టిస్తే జైలుకే: సీఈవో

ప్రతి 30 నిమిషాలకు ఒక రౌండ్ ఫలితం

తెలంగాణ కొత్త రాజముద్ర ఆవిష్కరణ వాయిదా

నగరాలు, పట్టణాల్లో రోడ్లపై దృష్టిపెట్టాలి: సీఎం జగన్‌ ఆదేశం

YSRCP Bus Yatra: ఇది కదా మాట నిలబెట్టుకోవడం అంటే..

Amit Shah: బీజేపీనీ ఆశీర్వదించండి.. బీసీని సీఎం చేస్తాం..

హైదరాబాద్ ఇంచార్జి పోలీస్ కమిషనర్ గా విక్రమ్ సింగ్ మాన్

Form 7a ద్వారా టిడిపి సానుభూతిపరుల ఓట్లు తొలగిస్తున్నారని ఎన్నికల అధికారికి ఫిర్యాదు చేసిన టిడిపి బృందం

ఛలో విశాఖపట్నం.. సీఎంఓ కార్యాలయం షిఫ్ట్ చేస్తూ జీఓ 2015 విడుదల చేసిన జగన్ ప్రభుత్వం..

విద్యుత్ శాఖ మాత్యులు శ్రీ పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారి పుట్టినరోజు శుభకాంక్షలు

వైఎస్సార్‌సీపీ మీటింగ్‌లో అనేక కీలక అంశాలపై సీఎం జగన్‌ ప్రసంగిస్తారు: సజ్జల

ఏపీ హైకోర్టులో ముందస్తు బెయిల్ పిటిషన్ వేసిన డైరెక్టర్ రాంగోపాల్ వర్మ

సినీ హీరో రామ్ చరణ్ క్షమాపణ చెప్పాలని డిమాండ్

12 గంటల్లో 10 వేల డాలర్లు పెరిగిన బిట్ కాయిన్ ధర

అమెరికా ఉపాధ్యక్షుడు మన ఆంధ్రా..అల్లుడే..!

అమిత్ షా గారితో భేటీ అయిన ఉప ముఖ్యమంత్రి శ్రీ పవన్ కళ్యాణ్ గారు

గాజా ఆర్థిక పునరుజ్జీవానికి 350 ఏళ్లు! ఐక్యరాజ్య సమితి నివేదిక

భారత ప్రధాన న్యాయమూర్తిగా జస్టిస్ సంజీవ్ ఖన్నా..

ఈవీఎంలను ఈజీగా హ్యాక్ చేయొచ్చు-ఎలాన్ మస్క్

‘ప్రధాని’గా బాధ్యతలు స్వీకరించిన‌ ‘మోదీ’

మోదీ పేరు ఏకగ్రీవం..రాష్ట్రపతిని కలుసుకోనున్న ఎన్డీయే నేతలు

December 23, 2024

ఐసీసీ ర్యాంకుల్లో ప్రతిభ

టీ20 ప్రపంచ కప్ ముంగిట భారత క్రికెటర్లకు ఉత్సాహాన్నిచ్చేలా ఐసీసీ ర్యాంకుల్లో ప్రతిభ చూపారు. భారత యువ క్రికెటర్లు అర్ష్‌దీప్‌ సింగ్‌, అక్షర్ పటేల్‌ ఐసీసీ ర్యాంకుల్లో ముందుకొచ్చారు. టీ20 ఫార్మాట్‌లో తాజాగా ఐసీసీ ర్యాంకులను ప్రకటించింది. అక్షర్‌ పటేల్ (660 పాయింట్లు) ఒక స్థానాన్ని మెరుగుపర్చుకుని మూడో ర్యాంక్‌కు చేరాడు. అర్ష్‌దీప్‌ సింగ్‌ మూడు స్థానాలు పైకి ఎగబాకి 16వ ర్యాంకును అందుకొన్నాడు. ఈ జాబితాలో రవి బిష్ణోయ్ (659) ఐదో స్థానంలో ఉన్నాడు. 
టీ20 బ్యాటింగ్‌ విభాగంలో మాత్రం సూర్యకుమార్‌ యాదవ్‌ తన అగ్రస్థానాన్ని నిలబెట్టుకున్నాడు. ప్రస్తుతం అతడు 861 పాయింట్లతో తొలి ర్యాంకులో నిలిచాడు. ఆ తర్వాత ఇంగ్లాండ్‌ బ్యాటర్ ఫిల్ సాల్ట్ (788), రిజ్వాన్ (769), బాబర్ అజామ్ (761), మార్‌క్రమ్ (733) టాప్ -5లో ఉన్నారు. భారత యువ ఆటగాడు యశస్వి జైస్వాల్ (714) ఒక స్థానాన్ని మెరుగుపర్చుకుని ఆరో ర్యాంకుకు చేరాడు. ఆల్‌రౌండర్ల జాబితాలో టీమ్‌ఇండియా నుంచి టాప్‌ -5లో ఎవరూ లేరు. శ్రీలంక క్రికెటర్ హసరంగ (228) టాప్‌ ర్యాంకర్. వరల్డ్‌ కప్‌లో భారత జట్టు వైస్‌ కెప్టెన్ హార్దిక్ పాండ్య (185) ఒక్కడే ఆరో స్థానంలో నిలిచాడు.

Read Previous

గొల్లపూడి మారుతీరావు తనయుడు శ్రీనివాస్‌కూ దర్శకుడిగా అదే తొలి సినిమా

Read Next

ఏపీలో ఐసెట్‌ , ఈసెట్‌ ఫలితాల విడుదలకు రంగం సిద్ధం

Leave a Reply

Most Popular