Breaking News :

హ్యాపీ ‘కోడి కత్తి డే’ జ‌గ‌న్.. టీడీపీ సెటైరిక‌ల్ ట్వీట్‌..

ఓట్ల లెక్కింపు కేంద్రంలో అలజడులు సృష్టిస్తే జైలుకే: సీఈవో

ప్రతి 30 నిమిషాలకు ఒక రౌండ్ ఫలితం

తెలంగాణ కొత్త రాజముద్ర ఆవిష్కరణ వాయిదా

నగరాలు, పట్టణాల్లో రోడ్లపై దృష్టిపెట్టాలి: సీఎం జగన్‌ ఆదేశం

YSRCP Bus Yatra: ఇది కదా మాట నిలబెట్టుకోవడం అంటే..

Amit Shah: బీజేపీనీ ఆశీర్వదించండి.. బీసీని సీఎం చేస్తాం..

హైదరాబాద్ ఇంచార్జి పోలీస్ కమిషనర్ గా విక్రమ్ సింగ్ మాన్

Form 7a ద్వారా టిడిపి సానుభూతిపరుల ఓట్లు తొలగిస్తున్నారని ఎన్నికల అధికారికి ఫిర్యాదు చేసిన టిడిపి బృందం

ఛలో విశాఖపట్నం.. సీఎంఓ కార్యాలయం షిఫ్ట్ చేస్తూ జీఓ 2015 విడుదల చేసిన జగన్ ప్రభుత్వం..

విద్యుత్ శాఖ మాత్యులు శ్రీ పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారి పుట్టినరోజు శుభకాంక్షలు

వైఎస్సార్‌సీపీ మీటింగ్‌లో అనేక కీలక అంశాలపై సీఎం జగన్‌ ప్రసంగిస్తారు: సజ్జల

ఏపీ హైకోర్టులో ముందస్తు బెయిల్ పిటిషన్ వేసిన డైరెక్టర్ రాంగోపాల్ వర్మ

సినీ హీరో రామ్ చరణ్ క్షమాపణ చెప్పాలని డిమాండ్

12 గంటల్లో 10 వేల డాలర్లు పెరిగిన బిట్ కాయిన్ ధర

అమెరికా ఉపాధ్యక్షుడు మన ఆంధ్రా..అల్లుడే..!

అమిత్ షా గారితో భేటీ అయిన ఉప ముఖ్యమంత్రి శ్రీ పవన్ కళ్యాణ్ గారు

గాజా ఆర్థిక పునరుజ్జీవానికి 350 ఏళ్లు! ఐక్యరాజ్య సమితి నివేదిక

భారత ప్రధాన న్యాయమూర్తిగా జస్టిస్ సంజీవ్ ఖన్నా..

ఈవీఎంలను ఈజీగా హ్యాక్ చేయొచ్చు-ఎలాన్ మస్క్

‘ప్రధాని’గా బాధ్యతలు స్వీకరించిన‌ ‘మోదీ’

మోదీ పేరు ఏకగ్రీవం..రాష్ట్రపతిని కలుసుకోనున్న ఎన్డీయే నేతలు

December 23, 2024

మూవీ లవర్స్‌కు బ్యాడ్ న్యూస్ .. తెలుగు రాష్ట్రాల్లో మిడ్‌నైట్ షోలు, స్పెషల్ షోలు ఇక లేనట్లేనా..?

కరోనా లాక్‌డౌన్‌, ఆ తర్వాత చిత్ర పరిశ్రమ గడ్డు కాలాన్ని ఎదుర్కొన్న సంగతి తెలిసిందే. ఈ సమయంలో అందుబాటులోకి వచ్చిన ఓటీటీ అనే మాధ్యమం.. ప్రేక్షకుడు సినిమాను చూసే విధానాన్ని పూర్తిగా మార్చేసింది. కథ, కథనాలు నచ్చకపోతే ఎంతటి సూపర్‌స్టార్ నటించినా ఆ సినిమాను మరో మాట లేకుండా తిరస్కరిస్తున్నారు. దీనికి తోడు పెరిగిన టికెట్ ధరలతో సామాన్యుడికి వినోదం భారంగా మారింది. కుటుంబం మొత్తం థియేటర్‌కి వెళ్లి సినిమా చూడాలంటే రూ.3 వేల నుంచి రూ.4 వేల వరకు ఖర్చులు అవ్వడంతో సగటు మనిషి ఆలోచనలో పడ్డాడు. అందులో సగం ఖర్చుతో ఓటీటీ సబ్‌స్క్రిప్షన్ తీసుకుని సంవత్సరమంతా హాయిగా పిల్లాపాపలతో కలిసి సినిమా చూడొచ్చని భావిస్తున్నాడు. దీనికి తోడు తెలుగు సినిమాలు రోటిన్ కమర్షియల్ ఫార్ములాతో వస్తుండటంతో అవి ఎక్కడం లేదు. ఈ పరిణామాలతో ప్రస్తుతం థియేటర్లు నడపటం తలకు మించిన భారంగా మారింది

పెద్ద సినిమాల రిలీజ్‌లు లేకపోవడంతో సింగిల్ స్క్రీన్లు తీవ్ర నష్టాలను ఎదుర్కొంటున్నాయి. ఇప్పటికే తెలంగాణలో సింగిల్ స్క్రీన్ థియేటర్లను నిర్వాహకులు మూసివేసిన సంగతి తెలిసిందే. మధ్యలో ఏ నిర్మాతైనా కలగజేసుకుని తమ సినిమా రిలీజ్ చేయాలని కోరితే తప్పించి థియేటర్లు తెరిచే పరిస్ధితి లేదని వారు తేల్చిచెబుతున్నారు. తెలంగాణ థియేటర్ యజమానులు చూపిన బాటలో ఇప్పుడు ఏపీవాళ్లు కూడా ఇదే నిర్ణయం తీసుకునేలా ఉన్నారు. నిన్న జరిగిన తెలంగాణ ఎగ్జిబిటర్ల సమావేశంలో తమకు కూడా పర్సంటేజ్ చెల్లించాలని , లేదంటే థియేటర్ల మూసివేత తప్పదని హెచ్చరించారు. ఇతర రాష్ట్రాల్లో మాదిరే ఇక్కడా పర్సంటేజ్ ఉండాలని .. ఇందుకోసం జూలై – 1 వరకు డెడ్‌లైన్ విధించారు. అయితే కల్కి, పుష్ప-2, గేమ్ ఛేంజర్, భారతీయుడు -2 వంటి సినిమాలకు మాత్రం మినహాయింపు ఇచ్చారు

Read Previous

నా పేరు బయటికొస్తే సూసైడ్ చేసుకుంటా .. హేమ పోలీసులనే బెదిరించిందా ..?

Read Next

బ్లాక్ డ్రెస్ లో ఉప్పొంగే అందాలతో ప్రియాంక చోప్రా… ఆమెనలా చూశారంటే.

Leave a Reply

Most Popular