Breaking News :

హ్యాపీ ‘కోడి కత్తి డే’ జ‌గ‌న్.. టీడీపీ సెటైరిక‌ల్ ట్వీట్‌..

ఓట్ల లెక్కింపు కేంద్రంలో అలజడులు సృష్టిస్తే జైలుకే: సీఈవో

ప్రతి 30 నిమిషాలకు ఒక రౌండ్ ఫలితం

తెలంగాణ కొత్త రాజముద్ర ఆవిష్కరణ వాయిదా

నగరాలు, పట్టణాల్లో రోడ్లపై దృష్టిపెట్టాలి: సీఎం జగన్‌ ఆదేశం

YSRCP Bus Yatra: ఇది కదా మాట నిలబెట్టుకోవడం అంటే..

Amit Shah: బీజేపీనీ ఆశీర్వదించండి.. బీసీని సీఎం చేస్తాం..

హైదరాబాద్ ఇంచార్జి పోలీస్ కమిషనర్ గా విక్రమ్ సింగ్ మాన్

Form 7a ద్వారా టిడిపి సానుభూతిపరుల ఓట్లు తొలగిస్తున్నారని ఎన్నికల అధికారికి ఫిర్యాదు చేసిన టిడిపి బృందం

ఛలో విశాఖపట్నం.. సీఎంఓ కార్యాలయం షిఫ్ట్ చేస్తూ జీఓ 2015 విడుదల చేసిన జగన్ ప్రభుత్వం..

విద్యుత్ శాఖ మాత్యులు శ్రీ పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారి పుట్టినరోజు శుభకాంక్షలు

వైఎస్సార్‌సీపీ మీటింగ్‌లో అనేక కీలక అంశాలపై సీఎం జగన్‌ ప్రసంగిస్తారు: సజ్జల

ఏపీ హైకోర్టులో ముందస్తు బెయిల్ పిటిషన్ వేసిన డైరెక్టర్ రాంగోపాల్ వర్మ

సినీ హీరో రామ్ చరణ్ క్షమాపణ చెప్పాలని డిమాండ్

12 గంటల్లో 10 వేల డాలర్లు పెరిగిన బిట్ కాయిన్ ధర

అమెరికా ఉపాధ్యక్షుడు మన ఆంధ్రా..అల్లుడే..!

అమిత్ షా గారితో భేటీ అయిన ఉప ముఖ్యమంత్రి శ్రీ పవన్ కళ్యాణ్ గారు

గాజా ఆర్థిక పునరుజ్జీవానికి 350 ఏళ్లు! ఐక్యరాజ్య సమితి నివేదిక

భారత ప్రధాన న్యాయమూర్తిగా జస్టిస్ సంజీవ్ ఖన్నా..

ఈవీఎంలను ఈజీగా హ్యాక్ చేయొచ్చు-ఎలాన్ మస్క్

‘ప్రధాని’గా బాధ్యతలు స్వీకరించిన‌ ‘మోదీ’

మోదీ పేరు ఏకగ్రీవం..రాష్ట్రపతిని కలుసుకోనున్న ఎన్డీయే నేతలు

December 23, 2024

రాష్ట్రాలను అప్రమత్తం చేసిన ఐఎండీఏపీలో తేలికపాటి వర్షాలు

విశాఖపట్నం: బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం ఈశాన్య దిశగా పయనిస్తూ ఏపీ తీరానికి దూరంగా కదులుతోంది.

ఇది గురువారం తీవ్ర అల్పపీడనంగా బలపడింది. శుక్రవారం ఉదయానికి మధ్య బంగాళాఖాతంలో వాయుగుండంగా మారే అవకాశముంది. అనంతరం ఈశాన్య దిశగా కదులుతూ శనివారం ఉదయానికి తూర్పు మధ్య బంగాళాఖాతంలో తుపానుగా బలపడనుంది. తర్వాత ఉత్తర దిశగా పయనించి పశ్చిమబెంగాల్, బంగ్లాదేశ్‌ తీరాలకు చేరువై ఆదివారం సాయంత్రానికి తీవ్ర తుపానుగా మారుతుంది. ఆది, సోమవారాల్లో పశ్చిమబెంగాల్, ఉత్తర ఒడిశా, మిజోరం, త్రిపుర, మణిపుర్‌ రాష్ట్రాల్లోని పలు జిల్లాల్లో అతి భారీ వర్షాలు కురుస్తాయని భారత వాతావరణశాఖ (ఐఎండీ) పేర్కొంది. ఏపీ సహా పశ్చిమబెంగాల్, ఒడిశా, తమిళనాడు, పుదుచ్చేరి, అండమాన్‌ నికోబార్‌ దీవుల ప్రభుత్వాలు అప్రమత్తంగా ఉండాలని హెచ్చరికలు జారీ చేసింది. దీని ప్రభావంతో రాష్ట్రంలో తేలికపాటి మినహా భారీ వర్షాలకు అవకాశం లేదని విశాఖ తుపాను హెచ్చరికల కేంద్రం అధికారిణి సునంద తెలిపారు.

మరోవైపు అరేబియా సముద్రంలో కేరళ తీరానికి సమీపంలో అల్పపీడనం ఏర్పడింది. దీని ప్రభావంతో కేరళ, తమిళనాడు రాష్ట్రాల్లో అతి భారీ వర్షాలు కురుస్తున్నాయి. తమిళనాడు, కేరళ, కర్ణాటక రాష్ట్రాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయని ఐఎండీ వివరించింది. బంగాళాఖాతంలో అల్పపీడనం కారణంగా నైరుతి రుతుపవనాలు చురుగ్గా కదులుతున్నాయి. గురువారం అరేబియా సముద్రం, మాల్దీవులు సహా పరిసర ప్రాంతాలకు విస్తరించాయి. ఈ నెలాఖరుకు కేరళను తాకుతాయని వాతావరణ నిపుణులు చెబుతున్నారు.

Read Previous

టి. సుండుపల్లె జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల నందు ఇక ఇంటర్మీడియట్ ఎంపీసీ, బైపీసీ కోర్సులు ప్రారంభం

Read Next

అగస్టు 15లోపు కేబినెట్ విస్తరణ?

Leave a Reply

Most Popular