Breaking News :

హ్యాపీ ‘కోడి కత్తి డే’ జ‌గ‌న్.. టీడీపీ సెటైరిక‌ల్ ట్వీట్‌..

ఓట్ల లెక్కింపు కేంద్రంలో అలజడులు సృష్టిస్తే జైలుకే: సీఈవో

ప్రతి 30 నిమిషాలకు ఒక రౌండ్ ఫలితం

తెలంగాణ కొత్త రాజముద్ర ఆవిష్కరణ వాయిదా

నగరాలు, పట్టణాల్లో రోడ్లపై దృష్టిపెట్టాలి: సీఎం జగన్‌ ఆదేశం

YSRCP Bus Yatra: ఇది కదా మాట నిలబెట్టుకోవడం అంటే..

Amit Shah: బీజేపీనీ ఆశీర్వదించండి.. బీసీని సీఎం చేస్తాం..

హైదరాబాద్ ఇంచార్జి పోలీస్ కమిషనర్ గా విక్రమ్ సింగ్ మాన్

Form 7a ద్వారా టిడిపి సానుభూతిపరుల ఓట్లు తొలగిస్తున్నారని ఎన్నికల అధికారికి ఫిర్యాదు చేసిన టిడిపి బృందం

ఛలో విశాఖపట్నం.. సీఎంఓ కార్యాలయం షిఫ్ట్ చేస్తూ జీఓ 2015 విడుదల చేసిన జగన్ ప్రభుత్వం..

విద్యుత్ శాఖ మాత్యులు శ్రీ పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారి పుట్టినరోజు శుభకాంక్షలు

వైఎస్సార్‌సీపీ మీటింగ్‌లో అనేక కీలక అంశాలపై సీఎం జగన్‌ ప్రసంగిస్తారు: సజ్జల

ఏపీ హైకోర్టులో ముందస్తు బెయిల్ పిటిషన్ వేసిన డైరెక్టర్ రాంగోపాల్ వర్మ

సినీ హీరో రామ్ చరణ్ క్షమాపణ చెప్పాలని డిమాండ్

12 గంటల్లో 10 వేల డాలర్లు పెరిగిన బిట్ కాయిన్ ధర

అమెరికా ఉపాధ్యక్షుడు మన ఆంధ్రా..అల్లుడే..!

అమిత్ షా గారితో భేటీ అయిన ఉప ముఖ్యమంత్రి శ్రీ పవన్ కళ్యాణ్ గారు

గాజా ఆర్థిక పునరుజ్జీవానికి 350 ఏళ్లు! ఐక్యరాజ్య సమితి నివేదిక

భారత ప్రధాన న్యాయమూర్తిగా జస్టిస్ సంజీవ్ ఖన్నా..

ఈవీఎంలను ఈజీగా హ్యాక్ చేయొచ్చు-ఎలాన్ మస్క్

‘ప్రధాని’గా బాధ్యతలు స్వీకరించిన‌ ‘మోదీ’

మోదీ పేరు ఏకగ్రీవం..రాష్ట్రపతిని కలుసుకోనున్న ఎన్డీయే నేతలు

December 23, 2024

తెలంగాణలో మొదలైన పోలింగ్

హైదరాబాద్, నవంబర్ 22: తెలంగాణ ఎన్నికల్లో మొట్టమొదటి ఓటు పోలయింది. ఈనెల 30వ తేదీన పోలింగ్ అయితే, అప్పుడే ఓటు వేయడమేమిటి అనుకుంటున్నారా? ఈసారి ఎన్నికల్లో చుండూరి అన్నపూర్ణ అనే 91 ఏళ్ల వృద్ధురాలు మంగళవారం తన ఓటు హక్కు వినియోగించుకున్నారు.

80 ఏళ్లకు పైబడిన వృద్ధులు, దివ్యాంగులు, అత్యవసర సర్వీసుల్లో ఉండే ఉద్యోగులు ఇంటినుంచే ఓటు వేసే సౌకర్యాన్ని ఎన్నికల సంఘం కల్పిస్తోంది. దీనిద్వారా పోలింగ్ తేదీ కంటే ముందే ఓటు హక్కును వినియోగించుకోవచ్చు. ఈ ప్రక్రియలో ఇద్దరు ఎన్నికల అధికారులు, పోలీసుల సహాయంతో ఓటరు ఇంటికే పోస్టల్ బ్యాలెట్ తీసుకువెళ్లి ఇస్తారు. ఓటరు స్వేచ్ఛగా ఓటు వేసే సౌకర్యాన్ని అదే ఇంట్లో కల్పిస్తారు. ఓటువేశాక దాన్ని కవర్లో పెట్టి, ఎన్నికల అధికారికి ఓటరు అప్పగిస్తారు. ఈ ప్రక్రియను వీడియో తీస్తారు.

ప్రస్తుత ఎన్నికల్లో మంగళవారం ప్రారంభమైన ఈ సదుపాయం ఈనెల 27వరకూ కొనసాగుతుంది. అయితే ఈ సౌకర్యాన్ని వినియోగించుకునేందుకు ఎన్నికల నోటిఫికేషన్ వెలువడిన ఐదు రోజులలోగా దరఖాస్తు చేసుకోవలసి ఉంటుంది. ఖైరతాబాద్ నియోజకవర్గానికి చెందిన అన్నపూర్ణ ఈ సదుపాయాన్ని వినియోగించుకుని మంగళవారం తన ఓటు హక్కు వినియోగించుకున్నారు. ఇలా పోలైన పోస్టల్ ఓట్లను పోలింగ్ తేదీ ముగిశాక, అన్ని ఓట్లతో కలిపి లెక్కిస్తారు…

Read Previous

మావోయిస్టుల వేటలో పోలీసులు

Read Next

Pawan Kalyan: నేను మాట ఇస్తున్నా.. ఇకపై తెలంగాణలోనూ తిరుగుతా..

Leave a Reply

Most Popular