▪️ఏపీ లోనీ సత్యసాయి జిల్లాలో ఆదివారం షాకింగ్ ఘటన జరిగింది.
▪️పెనుగొండ ఎమ్మెల్యే శంకర్ నారాయణ పై హత్యాయత్నం జరగడం సంచలనం రేపింది.
▪️గోరంట్ల మండలం గడ్డం తండాలో ఎమ్మెల్యే ప్రయాణిస్తున్న కారుపై దుండగుడు బాంబు విసిరాడు.
▪️అదృష్టవశాత్తు అది పేలలేదు దీంతో ఎమ్మెల్యేకు పెని ప్రమాదం తప్పింది.
▪️నిందితున్ని పోలీసులు అదుపులోకి తీసుకున్నట్లు తెలుస్తోంది.